❝నేను నువ్వు ప్రేమించే చివరి వ్యక్తిని కావాలి❞
❝నీ సంతోషం నేను కాకపోయినా
నా చిరునవ్వు మాత్రం నువ్వే
నీ ఆలోచన నేను కాకపోయినా
నా ప్రతి జ్ఞాపకం నువ్వే ❤❞
❝ప్రేమనేది...
నీవు వెతికితే దొరికేది కాదు
నిన్ను వెతుక్కుంటూ వచ్చేది ❤❞
❝నువ్వు నేను అయినప్పుడు
నేను నువ్వు అయినప్పుడు
మనిద్దరం ఎలా వేరు కాగలము❞
❝నీతో గడపాలి ఎన్నటికి వాడిపోని జ్ఞాపకాలను జమ చేసుకోవాలి❞
❝ప్రతిరోజు నా మొదటి ఇ ఆలోచన నువ్వే❞
❝నాకు ప్రేమ చాలు
మిగిలిందంతా తీసుకెళ్ళి పోవచ్చు❞
❝ఎప్పటికైనా వస్తుందని ఎదురుచూడటం ఆశ
ఎప్పటికీ రాదని తెలిసి ఎదురుచూడటం - ప్రేమ ❤❞
❝నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియని వారు లవ్ చేస్తున్నారు కాబట్టే
నిజంగా ప్రేమించే వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు❞
❝ఈ ప్రపంచంలో విలువైనదంటు ఏది లేదు…
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప..!!❞
❝నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను
నువ్వు నాలోనే ఉన్నావని ❤️❞
❝నాకు ఇష్టమైన నిన్ను కష్ట పెట్టకూడదని అనుకున్నా కనుకే
నాకు కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను 💏❞
❝ఈ భూమి మీద నిన్ను నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు…
ఎందుకంటే నా ప్రేమ అంత స్వచ్ఛమైనది ❤️❞
❝నా మనసుకి మాటలు వస్తే…
అది పలికే తొలిమాట - నువ్వంటే నాకిష్టమని❞
❝ప్రేమంటే !! అవతల వారిని అర్థం చేసుకోవడం కాదు..
అవతలివారిచే అర్థం చేసుకోబడడం కూడా ❤️❞
❝నువ్వు కలసినప్పటి e నుండి నా ఆలోచన అంటే నువ్వు
నువ్వంటే నా ఆలోచనవి 👫❞
❝నువ్వంటే ఇష్టం…
ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంత…
నువ్వంటే ప్రేమ…
నా ప్రాణాన్ని విడిచేంత…!! ❤❞
❝ప్రేమంటే కలిసుండటం కాదు
దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం❞
❝నువ్వు ఎప్పటికీ రావని తెలుసు
కానీ నేను ఎప్పటికీ ఇలా…
ఎదురుచూస్తూ ఉంటా ❤️❞
❝బంధించేదే ప్రేమ అయితే
జీవితమంతా నీ
ఖైదీగా ఉండిపోతా❞